Print Friendly, PDF & Email

ఫాలోవర్లు పెరగాలని భార్య స్నానం వీడియో ఇన్​స్టాలో పోస్ట్

0 87,478

ఫాలోవర్లను పెంచుకునేందుకు భార్య స్నానం చేస్తుండగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడో భర్త. దీంతో భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూపీలోని ఫిరోజాబాద్‌లో ఈ ఘటన జరిగింది. భర్త ఢిల్లీలోని సర్కస్‌లో పనిచేస్తున్నాడని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేస్తూ యాక్టివ్‌గా ఉండటానికే ఇష్టపడతాడని ఆమె పోలీసులకు చెప్పింది. తన స్నానం వీడియో తొలగించాలని కోరితే నిరాకరించాడని తెలిపింది.

ఫాలోవర్లు పెరగాలని భార్య స్నానం వీడియో ఇన్​స్టాలో పోస్ట్

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents