Print Friendly, PDF & Email

పేకాట స్థావరంపై దాడి.. నలుగురు పట్టివేత

0 2,797

కరీంనగర్ లోని వావిలాల పల్లి ప్రాంతంలో పేకాట ఆడుతున్న నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నుస్తులాపూర్ గ్రామానికి చెందిన సిరిగినేని శ్రీధర్ రావు, రామకృష్ణాపూర్ కాలనీకి చెందిన సిరికొండ అంజన్ రావు, హిందూపూర్ కాలనీకి చెందిన మెరుగు రాజ్ కుమార్, బాలాజీ నగర్ కు చెందిన ఎరవేని సత్యనారాయణలు వావిలాలపల్లి ప్రాంతంలో పేకాట ఆడుతుండగా పట్టుకున్నారు. వీరి వద్దనుండి 7600 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని కరీంనగర్ లోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

పేకాట స్థావరంపై దాడి.. నలుగురు పట్టివేత

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents