కలెక్టర్ కు అభినందనలు తెలిపిన పంచాయితీ అధికారి

స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ భారత్ లో దేశంలోనే జగిత్యాల జిల్లా కు 2 వ ర్యాంకు మరియు రాష్ట్ర స్థాయిలో 1 వ ర్యాంక్ సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ రవి నాయక్ ని కలెక్టర్ కార్యాలయంలో శుభాకాంక్షలు తెలియజేసిన మండల పంచాయితీ అధికారి మొహమ్మద్ సలీం, నరేష్, మహేశ్వర్, వాసవి, ప్రవీణ్, శ్రీనివాస్, సురేష్, శశి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents