Print Friendly, PDF & Email

ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఎమ్మెల్యే

0 758

తెలంగాణ రాష్ట్రంలోని ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే హ‌రిప్రియ నాయ‌క్ పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మనిచ్చారు. ఇల్లందులోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో బుధవారం ఉద‌యం ఆమె ప్ర‌స‌వించారు. ఈ సంద‌ర్భంగా హ‌రిప్రియ నాయ‌క్‌, ఆమె భ‌ర్త ఇల్లందు వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ హ‌రిసింగ్ సంతోషం వ్య‌క్తం చేశారు. పండుగ రోజున తమ ఇంటికి మ‌హాల‌క్ష్మి వ‌చ్చింద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు.

ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఎమ్మెల్యే

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents