Print Friendly, PDF & Email

దుర్గామాత ప్రత్యేక పూజలు చేసిన మంత్రి కొప్పుల

0 6,622

గోదావరిఖని శ్రీ జయదుర్గ ఆలయంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. షమీ(జమ్మి) వృక్షానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు, భక్తులకు దసరా శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

దుర్గామాత ప్రత్యేక పూజలు చేసిన మంత్రి కొప్పుల

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents