Print Friendly, PDF & Email

కరీంనగర్ లో బిఆర్ఎస్ సంబరాలు.. పాల్గొన్న మేయర్ సునీల్ రావు, టిఆర్ఎస్ శ్రేణులు

0 6,385

తెలంగాణ రాజకీయ చరిత్రలో నవశకానికి నాంది పలికింది. టిఆర్ఎస్ పార్టీని జాతీయపార్టీగా బిఆర్ఎస్ భారత్ రాష్ట్ర సమితిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై. సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా హరిశంకర్, కార్పొరేటర్లు, బారసా నాయకులు పాల్గొన్నారు.

 

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents