మంత్రి గంగుల కమలాకర్ ను కలిసిన సిక్కు ప్రబంద్ కమిటీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థ మున్సిపాలిటీలో కో -ఆప్షన్ల సంఖ్య పెంచడం జరిగింది…..మైనార్టీ కోటలో తమకు అవకాశం కల్పించాలని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారిని కరీంనగర్ మీసేవా కార్యాలయంలో సిక్ ప్రబంధు కమిటీ కలవడం జరిగింది..సిక్ నాయకులు సుర్జీత్ సింగ్ చాహల్ కు కో అప్షన్ అవకాశం ఇవ్వాలని కమిటీ ఆధ్వర్యంలో మంత్రి గంగుల కమలాకర్ గారికి వినతి పత్రం అందజేశారు… మంత్రి గంగుల సానుకూలంగా స్పందించారు.. మంత్రి గంగుల ను కలిసిన వారిలో సర్దుల్ సింగ్ ,బిషన్ సింగ్ ,సుర్జీత్ సింగ్ ,జశ్వంత్ సింగ్ ,తన్వీర్ సింగ్ ,సంజీత్ సింగ్..పలువురు వున్నారు