Print Friendly, PDF & Email

గోవులను తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు

0 490

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం ఎలాంటి అనుమతులు లేకుండా గోవులను తరలిస్తున్న వ్యాన్ ను హిందూ ఐక్యవేదిక, హిందూ సంఘాల నాయకులు పోలీసుల సహకారంతో పోలీస్ స్టేషన్ ముందు ఆపి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని ఎస్సై శేఖర్ తెలిపారు.

గోవులను తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు

వారు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల నుండి నార్సింగికి తరలిస్తున్నటువంటి గోవులు కబేలాలకు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు వాటిని సురక్షితంగా గోశాలకు పంపించాలని, అలాగే ఈ గోవులను తరలిస్తున్న వారిపై చర్యలు కేసులు పెట్టి వ్యాన్ ను సీజ్ చేయాలనీ గోవులను గోశాలకు తరలించాలని, మండలంలో గోవులను వదిస్తున్న ఇలాంటి కార్యక్రమలు చేస్తున్న వారిపైన నిఘా పెట్టి చర్యలు తీసుకోవకాని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ గోవులను వేములవాడ గోశాలకు తరలించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో రంజిత్, కిరణ్ నాయక్, బాపు రెడ్డి, వెంకటరెడ్డి, కృష్ణ హరి, అరవింద్, అనిల్, రాజిరెడ్డి సతీష్, శ్రీనివాస్ ఏలెంధర్ లక్ష్మారెడ్డి కిషన్ ప్రకాష్ రామ్ అనూస్, రామ్ రెడ్డి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents