Print Friendly, PDF & Email

సీఎం కేసీఆర్ కు స్వల్ప అస్వస్థత

0 683

తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్, స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ లకు సీఎం కేసీఆర్ పిలుపునివ్వడంతో వారు కూడా ఢిల్లీకి వెళ్లారు. మరో 4 రోజులు సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు.

సీఎం కేసీఆర్ కు స్వల్ప అస్వస్థత

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents