Print Friendly, PDF & Email

42 మందికి రూ. 43000 జరిమానా

0 1,786

జగిత్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 42 మందిని మంగళవారం జగిత్యాల కోర్టులో హాజరు పరిచినట్టు ట్రాఫిక్ ఎస్ఐ ఎల్ రామ్ తెలిపారు. వారందరికీ మెజిస్ట్రేట్ రూ 43000 జరిమానా విధించినట్టు ఆయన వివరించారు.
అనంతరం జగిత్యాల ట్రాఫిక్ ఎస్. ఐ ఎల్. రామ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 42 మంది కి మద్యం సేవించి వాహనం నడపడం వలన జరిగే అనర్థాలను గురించి కౌన్సిలింగ్ ఇచ్చారు.

42 మందికి రూ. 43000 జరిమానా

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents