సాఫ్ట్ బాల్ పోటీలను ప్రారంభించిన సుడా చైర్మన్ జిల్లాకు విఆర్
మానకొండూర్ మండలం అన్నారం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మంగళవారం జిల్లా స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలను ప్రారంభించిన టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జి వి రామకృష్ణారావు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ఎంపిపి ముద్దసాని సులోచన- శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ లు బోట్ల కిషన్, రొడ్డ పృథ్విరాజ్, రామంచ గోపాల్ రెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ పురం అనిల్, టిఆర్ఎస్వి మండల అధ్యక్షుడు రాయికంటి కిరణ్, గ్రామశాఖ అధ్యక్షుడు పడకంటి వీరేశం, టిఆర్ఎస్ నాయకులు పిట్టల మధు, శాతరాజు యాదగిరి, రామస్వామి, స్పోర్ట్స్ నిర్వాహణ అదికారి శ్రీనివాస్, స్పోర్ట్స్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఎస్జిఎఫ్ కార్యదర్శి సమ్మయ్య, జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె. కృష్ణ మరియు పి. ఈ. టి లు పాల్గొన్నారు.