Print Friendly, PDF & Email

కేశవపట్నం ఎస్ఐ చంద్రశేఖర్ కు సన్మానం

0 9,878

శంకరపట్నం మండలం గొల్లపల్లి వద్ద ఫజారత్ హైమాద్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయ పడ్డారు. రోడ్డు ప్రమాద సమాచారం తెలుసుకున్న కేశవపట్నం ఎస్ఐ చంద్రశేఖర్ సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వ్యక్తిని వరంగల్ ఎంజీఎంకు తరలించి విరిగిన కాలుకు ప్రధమ చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఎస్సైని పోలీస్ స్టేషన్లో ఘనంగా శాలువలతో సన్మానించి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ల ర్స్ నాయకులు తనకు ఓంకారం, తనకు ప్రభాకర్, వంగ సత్యనారాయణ, సూరారం కృష్ణ, గుర్రం బుచ్చయ్య, కొమురయ్య, కీసర సంపత్, తుమ్మ సుధాకర్ , ఇర్షాద్ , బోంగోని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సైని సన్మానించిన గుర్రం శ్రీకాంత్ గౌడ్

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents