మంత్రివర్యులు గంగుల కమలాకర్ కు మున్నూరు కాపు సంఘం మద్దతు
మంత్రివర్యులు గంగుల కమలాకర్ ఇంటిపై ఈడి దాడులకు నిరసనగా కరీంనగర్ టౌన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో గీతా బవన్ చౌరస్తా లో ఈడి దాడికి నిరసనగా మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసారు. గంగుల కుటుంబానికి అండగా ఉంటామని ఈడి మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు.