Print Friendly, PDF & Email

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్‌ ఇదే

0 66,877

ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 12న తెలంగాణకు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్రప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. శనివారం మధ్యాహ్నం 12.25 గంటలకు విశాఖపట్నం విమానశ్రయం ఉంచి బేగంపేటకు మోదీ చేరుకుంటారు. అక్కడ పార్టీ నాయకులతో సమావేశమవుతారు. అనంతరం హెలికాప్టర్‌లో రామగుండం వెళ్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రామగుండం ఎరువుల ప్యాక్టరీని సందర్శంచి.. దానిని జాతికి అకింతం చేస్తారు. సాయంత్రం 6.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. ఢిల్లీకి వెళ్లిపోతారు.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్‌ ఇదే

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents