Print Friendly, PDF & Email

కరెంటు తీగలు తగిలి హార్వెస్టర్ దగ్ధం

0 4,716

రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట గ్రామ శివారులో హార్వెస్టర్ దగ్దమైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కురుమ పల్లి గ్రామానికి చెందిన గంటల రాజు గోపాల్ రావు పేట గ్రామంలోని రైతు పొలంలో వరి చేను కోయడానికి హార్వెస్టర్ను తీసుకురాగా వరిచేను కోస్తున్న సమయంలో పైన ఉన్న తీగలు తగిలి మంటలు లేవడంతో అక్కడి నుంచి డ్రైవర్ తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు.

కరెంటు తీగలు తగిలి హార్వెస్టర్ దగ్ధం

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents