Print Friendly, PDF & Email

మోడీ రాకను వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన

0 3,963

రామగుండం ఆర్ఎఫ్ సిఎల్ ప్రారంభానికి ప్రధాని నరేంద్రమోదీ రాకను వ్యతిరేకిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కమాన్ చౌరస్తాలో మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బత్తిని సంతోష్, మున్సిపల్ అధ్యక్ష, కార్యదర్శులు అరేపెళ్లి చంద్రయ్య, మల్లారపు కొమురయ్య, నాయకులు అంజి, సుద్దాల సతీష్, బొంకూరి చంద్రయ్య, అంబాల చంద్రయ్య, కిరణ్, కొండయ్య, జనగామ సాయి వర్మ, కిష్టయ్య పాల్గొన్నారు.

మోడీ రాకను వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents