పెద్దపల్లిలో గుర్తు మృతదేహం
పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు ఒడ్డున ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం గుర్తించడం జరిగింది. దాదాపు 55 నుండి నుంచి 60 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి బోర్ల పడి ఉండడం గుర్తించారు. శవం వొంటి పై ఎరువు రంగు డ్రాయర్, పక్కన ప్యాంట్, షర్ట్, జర్కిన్ లు కలవు. ఎవరైనా కనిపించకుండా పోయి, ఇలాంటి ఆనవాళ్లు ఉన్నవారు పోలీసులను సంప్రదించాలని కోరారు. సీఐ పెద్దపల్లి-87126 56505, ఎస్ఐ పెద్దపల్లి 87126 56506