చెప్పుతో కొడతా: ఎంపీ అరవింద్ పై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
ఎంపీ అరవింద్ వ్యాఖ్యల పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఆమె ఏమన్నారంటే.. “ఇంత వరకు నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదు. నా గురించి మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడుతా. తమాషా చేస్తున్నావా. ఉరికించి కొడుతా బిడ్డా. జాగ్రత్త” అంటూ ఆమె హెచ్చరించారు.