Print Friendly, PDF & Email

BPJ ఆఫర్ నిజమే : ఎమ్మెల్సీ కవిత

0 17,919

బీజేపీ నేతలు కవితను ఆహ్వానించారని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు. బీజేపీ నుంచి తనకు ఆఫర్లు వచ్చిన మాట నిజమే అని ఆమె స్పష్టం చేశారు. షిండే మోడల్ ఇక్కడ అమలు చేయడంపై తనతో మాట్లాడారని అయితే తెలంగాణలో షిండే మోటల్ నడవదని చెప్పాన్నారు. తెలంగాణ వాసన లేని పార్టీల్లో నేనెలా చేరుతానన్నారు. నా జీవితంలో నేను నమ్మే ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని.. నా రాజకీయ ప్రయాణం కేసీఆర్‌తోనే ఉంటుందని చెప్పారు. జై మోడీ అన్నవారి పైన ఈడీ దాడులు జరగడం లేదన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ మోడీ అల్లుళ్లు అని లాలు ప్రసాద్ యాదవ్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. దర్యాప్తు సంస్థలకు భయపడేది లేదని జాతీయ రాజకీయాల్లోకి కచ్చితంగా వెళ్తామని స్పష్టం చేశారు. 

delhi liquor scam, MLC Kavitha: నాకు ఏ నోటీసులు రాలేదు.. వాళ్ల టైం వేస్ట్  చేయకండి - mlc kavitha clarifies she dont receive any notice in delhi liquor  scam case - Samayam Telugu

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents