Print Friendly, PDF & Email

నిరుద్యోగ యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి : గరీమ అగర్వాల్

0 1,476

గ్రంధాలయాలు విజ్ఞాన బండగారాలు అని ప్రజలు, నిరుద్యోగ యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ అన్నారు. 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రలయం నందు గద్వాలయ అధ్యక్షుడు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహిస్తూ రంగోలి, మోహన్ ది పోటీలకు ఆమె ముఖ్యఅతిథిగా వచ్చేసి , సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలవేసి ప్రారంభించారు.గ్రంథాలయాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి..

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents