మాజీ మేయర్ కు దక్కిన అవకాశం
తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది. ప్రభుత్వం తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంస్థ చైర్మన్ గా నియామకం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పిన సర్దార్ రవీందర్ సింగ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరీంనగర్ నగరపాలక సంస్థకు మొదటి మేయర్గా ఆయన పనిచేశారు.