కెసిఆర్ కు ఘనస్వాగతం
కరీంనగర్ జిల్లాకు గురువారం హెలిక్యాప్టర్ ద్వారా కరీంనగర్ స్ప్రార్ట్స్ స్కూల్ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. స్వాగతం పలికిన రాష్ట్ర బీసీ సంక్షేమ , పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్, , స్వాగతం పలికారు.