Latest
>>ఆత్మీయ సమ్మేళనం నికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల>>కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక>>అన్నోన్ ప్రాపర్టీ కింద పరిగణించబడిన 196 స్క్రాప్ వాహనాలు వేలం వేయబడును : ఇంచార్జ్ సీపీ రామగుండం>>ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో నా కుటుంబంకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి ఆవేదన>>అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత>>పాతగూడూరులో కొనసాగుతున్న కంటివెలుగు>>ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఉండాలనేది కెసిఆర్ గారి సంకల్పం : కంసాల శ్రీనివాస్>>జగిత్యాలలో ప్రముఖ సినీ నటుడు ఎల్బీ శ్రీరాం సందడి>>రవీందర్ సింగ్ కు అభినందనలు తెలిపిన న్యాయవాదులు>>పదవి బాధ్యతలు చేపట్టిన రవీందర్ సింగ్

Print Friendly, PDF & Email

మత్తుమందు ఇచ్చి భక్తురాలి నగలు చోరీ

0 1,637

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ సమీపంలో గురువారం దొంగతనం జరిగింది. వరంగల్ జిల్లాకు చెందిన సరోజనకు మత్తు మందు ఇచ్చి, నగలు మాయం చేసిననట్లు బాధితురాలు తెలిపింది. కొడుకు పేరిట నిత్యాన్నదాన స్కీంకు నగదును కట్టింది. మాయమాటలు చెప్పి, మత్తు మందు ఇచ్చిన గుర్తు తెలియని మహిళ నగలను ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. 4 తులాల బంగారం అపహరణకు గురైనట్లు పేర్కొంది. పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు.

మత్తుమందు ఇచ్చి భక్తురాలి నగలు చోరీ

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents