Latest
>>ఆత్మీయ సమ్మేళనం నికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల>>కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక>>అన్నోన్ ప్రాపర్టీ కింద పరిగణించబడిన 196 స్క్రాప్ వాహనాలు వేలం వేయబడును : ఇంచార్జ్ సీపీ రామగుండం>>ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో నా కుటుంబంకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి ఆవేదన>>అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత>>పాతగూడూరులో కొనసాగుతున్న కంటివెలుగు>>ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఉండాలనేది కెసిఆర్ గారి సంకల్పం : కంసాల శ్రీనివాస్>>జగిత్యాలలో ప్రముఖ సినీ నటుడు ఎల్బీ శ్రీరాం సందడి>>రవీందర్ సింగ్ కు అభినందనలు తెలిపిన న్యాయవాదులు>>పదవి బాధ్యతలు చేపట్టిన రవీందర్ సింగ్

Print Friendly, PDF & Email

4 కాళ్లతో జన్మించిన శిశువు

0 3,226

మధ్యప్రదేశ్‌లోని గ్యాలియర్ జిల్లాలో మహిళ వింత శిశుకు జన్మనిచ్చింది. సికందర్ కాంపూ ప్రాంతానికి చెందిన ఆర్తి కుష్వాహా బుధవారం స్థానిక కమలరాజా ఆస్పత్రిలోని మహిళ శిశు వైద్య విభాగంలో పాపకు జన్మనిచ్చింది. శిశువు బరువు 2.3 కిలోలు ఉంది. అయితే ఆ శిశువు వింత ఆకారంలో జన్మించడంతో ఆందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శిశువు ఆరోగ్యంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Strange Object Landed in Vikarabad : ఆకాశం నుంచి వికారాబాద్ పంటపొలాల్లో పడిన వింత వస్తువు .. భయాందోళనలో గ్రామస్తులు

శిశువుకు నాలుగు కాళ్లు ఉన్నాయి. ఈ శిశువును పరీక్షించిన వైద్యులు పూర్తి ఆరోగ్యంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం పీడియాట్రిక్ డిపార్ట్ మెంట్ వైద్యులు శిశువు శరీరంలో ఏదైనా ఇతర వైకల్యం ఉందా అనే విషయాలపై పరీక్షిస్తున్నారు. అయితే, శిశువుకు అదనంగా వచ్చిన కాళ్లు పనిచేయడం లేదని గుర్తించారు.

Image

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents