Latest
>>ఆత్మీయ సమ్మేళనం నికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల>>కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక>>అన్నోన్ ప్రాపర్టీ కింద పరిగణించబడిన 196 స్క్రాప్ వాహనాలు వేలం వేయబడును : ఇంచార్జ్ సీపీ రామగుండం>>ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో నా కుటుంబంకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి ఆవేదన>>అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత>>పాతగూడూరులో కొనసాగుతున్న కంటివెలుగు>>ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఉండాలనేది కెసిఆర్ గారి సంకల్పం : కంసాల శ్రీనివాస్>>జగిత్యాలలో ప్రముఖ సినీ నటుడు ఎల్బీ శ్రీరాం సందడి>>రవీందర్ సింగ్ కు అభినందనలు తెలిపిన న్యాయవాదులు>>పదవి బాధ్యతలు చేపట్టిన రవీందర్ సింగ్

Print Friendly, PDF & Email

ఆత్మహత్యా చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి అండగా నిలిచిన మేడిపల్లి సత్యం

0 2,204

కౌలు రైతు అట్ల కనుకయ్య ఆత్మహత్య చేసుకోగా అతని కుటుంబాని పరామర్శంచి ఆర్ధిక సహాయం చేశారు మేడిపల్లి సత్యం. చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామానికి కౌలు రైతు అట్ల కనుకయ్య గురువారం రోజున ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం అట్ల కనుకయ్య కుటుంబ సభ్యులను పరామర్శంచి 10వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట చొప్పదండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, వన్నారం ఎంపీటీసి జవ్వాజీ హరీష్, బండారి అంజి, ఉన్నారు.

ఆత్మహత్యా చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించిన మేడిపల్లి

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents