Latest
>>ఆత్మీయ సమ్మేళనం నికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల>>కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక>>అన్నోన్ ప్రాపర్టీ కింద పరిగణించబడిన 196 స్క్రాప్ వాహనాలు వేలం వేయబడును : ఇంచార్జ్ సీపీ రామగుండం>>ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో నా కుటుంబంకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి ఆవేదన>>అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత>>పాతగూడూరులో కొనసాగుతున్న కంటివెలుగు>>ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఉండాలనేది కెసిఆర్ గారి సంకల్పం : కంసాల శ్రీనివాస్>>జగిత్యాలలో ప్రముఖ సినీ నటుడు ఎల్బీ శ్రీరాం సందడి>>రవీందర్ సింగ్ కు అభినందనలు తెలిపిన న్యాయవాదులు>>పదవి బాధ్యతలు చేపట్టిన రవీందర్ సింగ్

Print Friendly, PDF & Email

విధి ఆడిన వింత నాటకంలో బలిపశువునయ్యా.. మరికాసేపట్లో పెళ్లి

0 2,371

పెళ్లా? బిగ్‌బాస్‌ షోనా? అంటే బిగ్‌బాస్‌నే ఎంచుకుంది యాంకర్‌ నేహా చౌదరి. కానీ మూడో వారంలోనే ఎలిమినేట్‌ కావడంతో ఇంటిదారి పట్టింది. ఇక దొరికిందే ఛాన్స్‌ అనుకున్న ఆమె కుటుంబసభ్యులు నేడు ఆమె పెళ్లి చేసేస్తున్నారు. అయితే పెళ్లికూతురి గెటప్‌లోనే గ్రాండ్‌ ఫినాలేకి వచ్చేసింది నేహా చౌదరి. ఇంకో ఏడాదిదాకా పెళ్లిని వాయిదా వేద్దామనుకున్నా, కానీ తప్పలేదని చెప్పింది.

Neha Chowdary: విధి ఆడిన వింత నాటకంలో బలిపశువునయ్యా.. మరికాసేపట్లో పెళ్లి

విధి ఆడిన వింత నాటకంలో బలిపశువు అయిపోయానని నేహా అనగానే బలిపశువు అయ్యేది నువ్వా? అతడా? అని నాగ్‌ కౌంటరిచ్చాడు. మీరు బిగ్‌బాస్‌ విన్నర్‌ ఎవరనేది ప్రకటించే సమయానికి నా మెడలో మూడు ముళ్లు పడనున్నాయని చెప్పుకొచ్చింది నేహా. పది గంటలకు నాకు పెళ్లైపోతుందని, నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అనిల్‌నే పెళ్లాడబోతున్నానని తెలిపింది. దీంతో నాగ్‌ మరికొద్ది గంటల్లో కొత్త జీవితాన్ని ఆరంభించనున్న ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇక అంత బిజీలోనూ నేహా గ్రాండ్‌ ఫినాలేకు రావడం గ్రేట్‌ అనే చెప్పాలి.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents