Latest
>>ఆత్మీయ సమ్మేళనం నికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల>>కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక>>అన్నోన్ ప్రాపర్టీ కింద పరిగణించబడిన 196 స్క్రాప్ వాహనాలు వేలం వేయబడును : ఇంచార్జ్ సీపీ రామగుండం>>ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో నా కుటుంబంకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి ఆవేదన>>అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత>>పాతగూడూరులో కొనసాగుతున్న కంటివెలుగు>>ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఉండాలనేది కెసిఆర్ గారి సంకల్పం : కంసాల శ్రీనివాస్>>రవీందర్ సింగ్ కు అభినందనలు తెలిపిన న్యాయవాదులు>>పదవి బాధ్యతలు చేపట్టిన రవీందర్ సింగ్>>దొరల ఇంటికే పరిమితమైన బంగారు తెలంగాణ: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Print Friendly, PDF & Email

జగిత్యాలలో ప్రముఖ సినీ నటుడు ఎల్బీ శ్రీరాం సందడి

0 7,906

జగిత్యాల పట్టణంలో ప్రముఖ సినీ నటుడు ఎల్బీ శ్రీరాం బుధవారం సందడి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళలకు, కళాకారులకు పుట్టినిల్లు జగిత్యాల జిల్లా అని, కళల కణాచిగా పేరుగాంచిన జగిత్యాలకు రావడం ఇక్కడ షూటింగ్ చేయడం ఆనందంగా ఉందని అన్నారు.
జగిత్యాలలో ప్రముఖ సినీ నటుడు ఎల్బీ శ్రీరాం సందడి
ధరూర్ హౌసింగ్ బోర్డ్ లో జరిగిన జానపద పాట చిత్రీకరణకు విచ్చేసిన ఎల్బీ శ్రీరాంను కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్ అధినేత గుండేటి రాజు పట్టు శాలువా బొకే తో ఘనంగా సన్మానించారు. త్వరలో కళాశ్రీ నిర్వహించే కార్యక్రమానికి విచ్చేసి వారు అందించే పురస్కారాన్ని స్వీకరిస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశ్రీ అధినేత గుండేటి రాజు, కోటగిరి వంశీ, ప్రముఖ నటులు పుష్ప ఫేం మల్లారెడ్డి, డైరెక్టర్ రామ్ మొగలోజి, డ్యాన్స్ మాస్టర్ రాజేష్, యూ ట్యూబ్ స్టార్ రామ్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents