పాతగూడూరులో కొనసాగుతున్న కంటివెలుగు
ఎండపల్లి మండలంలోని పాతగూడూర్ గ్రామంలో కంటి వెలుగు రిపోర్ట్ ను 196 మందికి పరీక్షించారు. దగ్గర చూపు అద్దాలు ఇచ్చిన వారి సంఖ్య – 32,దూరపు చూపు కోసం ఆర్డర్ చేసిన అద్దాల సంఖ్య – 55, ఇతర కంటి సమస్యలున్న వారి సంఖ్య – 37 ఇంత మందికి కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు పంపిణీ చేశారు.