Latest
>>ఆత్మీయ సమ్మేళనం నికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల>>కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక>>అన్నోన్ ప్రాపర్టీ కింద పరిగణించబడిన 196 స్క్రాప్ వాహనాలు వేలం వేయబడును : ఇంచార్జ్ సీపీ రామగుండం>>ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో నా కుటుంబంకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి ఆవేదన>>అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత>>పాతగూడూరులో కొనసాగుతున్న కంటివెలుగు>>ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఉండాలనేది కెసిఆర్ గారి సంకల్పం : కంసాల శ్రీనివాస్>>జగిత్యాలలో ప్రముఖ సినీ నటుడు ఎల్బీ శ్రీరాం సందడి>>రవీందర్ సింగ్ కు అభినందనలు తెలిపిన న్యాయవాదులు>>పదవి బాధ్యతలు చేపట్టిన రవీందర్ సింగ్

Print Friendly, PDF & Email

యాంకర్ విష్ణుప్రియ ఫేస్‌బుక్‌లో అశ్లీల వీడియోలు

0 19,647

యాంకర్ విష్ణుప్రియ హాట్‌ ఫోటోషూట్‌లతో సోషల్‌ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఇటీవల పలుమార్లు ఆమె ఫేస్‌బుక్‌ ఖాతాలో అశ్లీల వీడియోలు దర్శనమివ్వగా తన అకౌంట్‌ హ్యాక్‌ ‌అయిందని వివరణ ఇచ్చింది. తాజాగా మరోసారి ఆమె ఖాతాలో న్యూడ్‌ వీడియోలు ప్రత్యక్షం అవటంతో విష్ణు ఖంగుతింది. చాలామంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ కాల్ చేసి అడుగుతున్నారని, తన ఖాతానే ఎందుకు హ్యాక్‌ చేస్తున్నారో తెలీట్లేదంటూ విష్ణు వాపోయింది.

 

యాంకర్ విష్ణుప్రియ ఫేస్‌బుక్‌లో అశ్లీల వీడియోలు

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents