తెలంగాణ లో భారీగా ఐపీఎస్ ల బదిలీలు
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 50మందికి పైగా ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరీంనగర్, రామగుండం సీపీలు, నల్గొండ, సిరిసిల్ల, వనపర్తి, మహబూబ్ నగర్ ఎస్పీలు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధి లో డిసిపి లు, బదిలీ అయిన వారి జాబితాలో ఉన్నారు