ఆత్మీయ సమ్మేళనం నికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల
రాచకొండ కమిషనరేట్ జాయింట్ కమిషనర్ గా బదిలీపై వెళుతున్న వి సత్యనారాయణ కి వీడ్కోలు కరీంనగర్ నూతన సిపిగా బాధ్యతలు చేపట్టిన ఎల్ సుబ్బారాయుడు కి స్వాగతం పలుకుతూ శుక్రవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ , ఎమ్మెల్యే లు రవి శంకర్, రసమయి బాలకిషన్ తదితులున్నారు.