మానవత్వం చాటుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్
బుగ్గారం మండల కేంద్రానికి చెందిన దూడ సంజన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ శుక్రవారం రాత్రి రాయ దుర్గం మెట్రో స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో చనిపోయింది. కుటుంబ సభ్యుల మృతురాలు కుటుంబ సభ్యుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సంక్షేమ శాఖ మంత్రికొప్పుల ఈశ్వర్ వెంటనే స్పందించి సంబంధించిన అధికారులతో మాట్లాడి పోస్టుమార్టం చేయించి అంబులెన్స్ ద్వారా బుగ్గారం పట్టణానికి డెడ్ బాడీని వారి కుటుంబ సభ్యులకు పంపించడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్, జెడ్పిటిసి బాదినేని రాజేందర్, బుగ్గారం ఎస్ ఐ అశోక్ కు, మృతురాలు కుటుంబ సభ్యులకు, బుగ్గారం పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.