రాజన్న సిరిసిల్లలో వ్యక్తి దారుణ హత్య
చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఓ ఇంట్లో యువకుడి దారుణ హత్య.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన రాణవేణి గణేష్ (30) (తండ్రి రాణవేణి చంద్రం)అనే యువకుడిగా స్థానికుల, గ్రామస్తుల గుర్తింపు… సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది…