Print Friendly, PDF & Email

లైక్స్ కోసం దిగజారారు.. నెట్టింట ఫస్ట్ నైట్ వీడియో

0 58,363

కొందరిలో సోషల్ మీడియా పిచ్చి బాగా ముదిరిపోయింది. ఎక్కువ లైక్స్ కోసం విచ్చలవిడి కంటెంట్ షేర్ చేసి నవ్వుల పాలవుతున్నారు. ఓ నూతన జంట నాలుగు గోడల మధ్య జరిగే ఫస్ట్ నైట్ దృశ్యాలను మొబైల్ లో రికార్డు చేశారు. దీన్ని నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శోభనం దృశ్యాలు రికార్డు చెయ్యడం ఏంటని కొందరు, పిచ్చి పీక్స్ అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents