కొండగట్టు ఆలయంలో భారీ చోరీ
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ, ఆలయం మూసివేత, రాత్రిపూట నలుగురు హోంగార్డులు మాత్రమే సెక్యూరిటీ, ఆలయంలో వెండి వస్తువులు చోరీ జరిగినట్లు సమాచారం, కొండగట్టు ఆలయ చరిత్రలో మొట్టమొదటిసారి దొంగతనం, ఆలయానికి చేరుకున్న పోలీసులు, ముసుగులు వేసుకుని ముగ్గురు దొంగలు వచ్చినట్లు తెలుస్తుంది. ఆలయం ప్రధాన ఆలయం మూసివేసి విచారణ చేస్తున్న పోలీసులు.