Print Friendly, PDF & Email

గోదావరిఖనిలో దారుణం డెలివరీ చేసి కడుపులోనే కత్తెర

0 8,984

పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు ఐదేళ్ల కిందట డెలివరీ చేసిన వైద్యురాలు కత్తెర కడుపులోనే మర్చిపోయింది. సదరు మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ హైదరాబాదులోని ఓ హాస్పిటల్ లో స్కాన్ చేయించుకోగా కడుపులో కత్తెర ఉన్నట్టు తెలిసింది. బాధితురాలు గోదావరిఖని ఆసుపత్రికి వచ్చి వైద్యురాలి ని నిలదీయగా పొరపాటు జరిగిందని ఆసుపత్రి ఖర్చు అంతా నేనే భరిస్తానని. వైద్యురాలు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది…

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents