ఉరి వేసుకుని యువకుని ఆత్మహత్య
జగిత్యాల పట్టణంలోని కటిక వాడలో గోగికార్ గణేష్( 26) గురువారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు మటన్ షాపు నడుపుతూ జీవిస్తాడని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Copyright @ wwww.karimnagarnews.in