మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోదరుడి మృతి
పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి చిన్న తమ్ముడు ఠాకూర్ శైలెందర్ గారు ఆకస్మాత్తుగా గుండె పోటుతో కొద్దిసేపటిక్రితం చనిపోవడం జరిగింది. వారి మృతదేహం గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు…