Print Friendly, PDF & Email

తల్వార్ తో వ్యక్తి వీరంగం (వీడియో)

0 7,444

ప్రస్తుత రోజుల్లో నేరాలు చేయడం ప్రతిఒక్కరికీ ఫ్యాషన్ అయిపోయింది. కొంతమంది తమకు అనవసరమైన విషయాల్లో తలదూర్చి హీరోలుగా ఫీలయిపోతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. జగిత్యాల జిల్లాలోని కొండ్రికర్లలో ఓ భూవివాదంలో జిన్నా శంకర్ అనే వ్యక్తి హల్ చల్ చేశాడు. ప్రత్యర్థి వర్గానికి చెందిన వారిని తల్వార్లతో బెదిరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents