రేవంత్ కన్వయకి ప్రమాదం.. పలువురికి గాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్ లోని కార్లు వరుసగా వెళ్తుండగా.. ఓవర్ స్పీడ్తో పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. పలువులు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.