తెలంగాణలో టిఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ?
ఇటీవల బీఆర్ఎస్ గా మారిన టిఆర్ఎస్ పార్టీ *తెర మరుగైన టిఆర్ఎస్ పేరు. అయితే టిఆర్ఎస్ పార్టీ పేరుతో రిజిస్ట్రేషన్ అంటూ ప్రచారం, ఇటీవల టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే
టిఆర్ఎస్ అనే పేరు తెర మరుగైనట్టేనని కొందరు భావించారు. అయితే తెలంగాణలో టిఆర్ఎస్ పేరుతో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది
1) తెలంగాణ రక్షణ సమితి
2) తెలంగాణ రైతు సమితి
అనే పేర్ల తో కొత్త రాజకీయ పార్టీలు.పార్టీని రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది.
ఈ విషయంపై అధికార పార్టీ నాయకుడిని సంప్రదించగా అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు..