Print Friendly, PDF & Email

తండ్రిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న మహిళ

0 32,170

పెళ్లిళ్ల విషయంలో ఇప్పుడు అంచనాలు తప్పిపోయాయి. వయసు, వరుస, లింగ భేదాలు లేకుండా ఇష్టానుసారం మనసుకు నచ్చినట్టు నడుచుకుంటున్నారు నేటి యువత. తాజాగా అమెరికాలో ఓ మహిళ ఏకంగా తండ్రినే పెళ్లి చేసుకుంది.

లాస్ వెగాస్‌కు చెందిన క్రిస్టీ అనే యువతి తన తల్లి మాజీ భర్తను ప్రేమించింది. అతడితో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాక తాజాగా వివాహం చేసుకుంది. ఆ వీడియోను నెట్టింట పోస్ట్‌ చేయటంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

తండ్రిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న మహిళ

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents