విజేతలయిన మహిళలకు బహుమతులు ప్రధానం చేసిన మంత్రి గంగుల
కొత్తపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణంలోని మహిళా గ్రూపు సభ్యులకు నిర్వహించిన ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, మెహంది పోటీలలో పాల్గొని విజేతలయిన మహిళలకు మంత్రి గంగుల కమలాకర్ బహుమతులు అందజేశారు.
మహిళా దినోత్సవం సందర్భంగా మెప్మా మరియు కొత్తపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణంలోని మహిళా గ్రూపు సభ్యులకు నిర్వహించిన ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, మెహంది పోటీలలో పాల్గొని విజేతలయిన మహిళలకు మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు.
ఈయొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కౌన్సిలర్లు, మెప్మా ADMC మల్లీశ్వరి, RP లు, మహిళా సంఘాలసభ్యులు తదితరులు పాల్గొన్నారు