మానవత్వం చాటుకున్న సర్దార్ రవీందర్ సింగ్
ధోబివాడ కు చెందిన ఇడ్లీ బండి సతీష్ అనారోగ్యం తో కరీంనగర్లో చికిత్స పొందుతూ సీరియస్ ఉండడం తో అత్యాధునిక చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చేర్పించడం జరిగినది. సతీష్ కు మెరుగైన చికిత్స అందించాలని నిమ్స్ హాస్పిటల్ OSD ఓ ఎస్ డి గంగాధర్ గారికి మరియు NIMS డైరెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగినది. తెలంగాణ సివిల్ సప్లై చైర్మన్ రవీందర్ సింగ్ గారితో బిఆర్ఎస్ నాయకులు సోహన్ సింగ్, మరియు బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు దండబోయిన రాము గారు మరియు డివిజన్ కార్యకర్తలు ఉన్నారు.