మంత్రి హరీష్ రావుకి ఘన స్వాగతం
చెన్నూరు నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కార్యక్రమానికి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం విచ్చేసిన తెలంగాణ ఆర్థిక, వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు , దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ బాల్క సుమన్ కి బీఆర్ ఎస్ నాయకులు చల్లా నారాయణరెడ్డి పూలగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.
ఆయనవెంట తెలంగాణ రాష్ట్ర యువజన నాయకులు తెలంగాణ వెంకటేశ్వర్ రావు, కొండా రాము, ప్రశాంత్, రాజేష్ తదితరులు ఉన్నారు.