పేకాటరాయుళ్లపై కేసు నమోదు: సీఐ
వేములవాడ పట్టణంలోని శాస్త్రి నగర్ చెందిన చిలుక సారయ్యకు సంబంధించిన లాడ్జిలో పేకాట ఆడుతున్నారని శనివారం సమాచారం రాగా, పోలీసు వారు అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా 1) కొత్తపల్లి శ్రీనివాస్, 2)భోగికారి సత్యం, 3)అన్నవేని రవి యాదవ్, 4)బొద్దు రాజు, 5)పలమరు మల్లేశం, 6) కొప్పుల లింగమూర్తి అనువారు పేకాడుతూ దొరికారు. వారి వద్ద నుండి రూ. 8010/- స్వాధీనం చేసుకొనిపై వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఓ. వెంకటేష్ తెలిపారు.