కుప్పం సరిహద్దు ప్రాంతంలో యువకుని దారుణ హత్య (వీడియో)
రోడ్డు పై విచక్షణ రహితంగా కత్తులతో యువకుడినీ నరికి చంపిన వైనం.. గత నెల శరణ్య మరియు జగన్ ప్రేమ వివాహం చేసుకున్నారు.. ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆగ్రహం పెంచుకున్న శరణ్య తండ్రి జగన్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు..
క్రిష్ణగిరి డ్యాం సమీపంలో జగన్ రోడ్డుపై నడుచుకుని వెళ్తుండగా కత్తులతో శరణ్య తండ్రి దాడి చేశారు.. జగన్ కి తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు.. విచక్షణరహితంగా కత్తులతో జగన్ పై దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..