ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో నిఖత్ జరీన్.. టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో తెలంగాణ అమ్మాయి
గత ఆదివారం రెండో రౌండ్‌లో ఆఫ్రికా ఛాంపియన్ బోలమ్ రుమేసా (అల్జీరియా)పైన, మంగళవారం ప్రీక్వార్టర్స్‌లో మెక్సికో బాక్సర్ పాట్రీషియా అల్వారెజ్‌పైన కూడా నిఖత్ దూకుడు ప్రదర్శించి 5-0 తేడాతో విజయాలు సాధించింది. ప్రత్యర్థులపై ముష్ఠిఘాతాలు కురిపిస్తూ ఏకపక్షంగా గెలుపు సాధించడం నిఖత్ ప్రత్యేకతగా మారిపోయింది.