జాబితాపూర్ లో బలగం సినిమా ప్రదర్శన
జగిత్యాల రూరల్ మండలం పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో ఆదివారం గ్రామపంచాయతీ ఆవరణంలో సాయంత్రం ఏడు గంటలకు దుర్గా ల్యాబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ఎత్తు పల్లాల బంధాల గురించి తెలిపే ఇతివృత్తంలో నిర్మించిన బలగం చలనచిత్రం బిగ్ స్క్రీన్ పై ప్రదర్శించబడును. ఈ చలనచిత్రాన్ని వీక్షించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని వారు కోరారు.