రోడ్డు ప్రమాద బాధితున్ని పరామర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట భారాస పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తాటికొండ శ్రీపాద రావు రోడ్డు ప్రమాదంలో గాయపడి కరీంనగర్ వన్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. బాధితున్ని శుక్రవారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఆయన వెంట ఉమ్మడి వెల్గటూరు మండల భారాస పార్టీ నేతలు ఉన్నారు.